ETV Bharat / state

చౌటుప్పల్‌లో ఏటీఎం చోరీకి యత్నం - Thieves attempt to steal ATM in Cautuppal

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని ఓ ఏటీఎంలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి యత్నించారు.

Thieves attempt to steal ATM in Cautuppal
చౌటుప్పల్‌లో దొంగలు ఏటీఎం చోరీకి యత్నం
author img

By

Published : Mar 15, 2020, 9:56 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని కార్పొరేషన్ బ్యాంక్‌కు చెందిన ఏటీఎంలో గుర్తుతెలియని వ్యక్తులు శనివారం రాత్రి చోరీకి యత్నించారు. ఏటీఎంలో ఉన్న డబ్బులను ఎత్తుకెళ్లడానికి విఫలయత్నం చేశారు. ఏటీఎంలోని పై డోర్‌ తెరిచారు... కానీ స్ట్రాంగ్‌ రూమ్​ డోర్‌ వారికి ఓపెన్‌ కాకపోవటం వల్ల వదిలి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

చౌటుప్పల్‌లో ఏటీఎం చోరీకి యత్నం

ఇదీ చూడండి : కరోనా భయంతో డీమార్ట్​లో పరీక్షలు!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.