యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురంలోని శ్రీ రామ లింగేశ్వర స్వామి దేవాలయంలో దొంగలు పడ్డారు. హుండీని తెరిచి డబ్బులెత్తుకెళ్లారు. రోజూలాగానే శుక్రవారం రాత్రి గుడి మూసేసే సమయంలో హుండీని గర్భ గుడిలో పెట్టి తాళం వేశానని పూజారి తెలిపాడు. ఉదయం వచ్చి చూడగా... హుండీ తేలికగా ఉండటం గమనించి పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆలయంలో దొంగలు... మాయమైన హుండీలో డబ్బులు
రోజూలానే గుడి ముసేసే ముందు హుండీని గర్భగుడిలో పెట్టి తాళమేశాడు పూజారి. మళ్లీ పొద్దునొచ్చి చూసేసరికి ఖాళీ హుండీ దర్శనమిచ్చింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురంలోని రామలింగేశ్వరాలయంలో జరిగింది.
ఆలయంలో దొంగలు... మాయమైన హుండీలో డబ్బులు
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురంలోని శ్రీ రామ లింగేశ్వర స్వామి దేవాలయంలో దొంగలు పడ్డారు. హుండీని తెరిచి డబ్బులెత్తుకెళ్లారు. రోజూలాగానే శుక్రవారం రాత్రి గుడి మూసేసే సమయంలో హుండీని గర్భ గుడిలో పెట్టి తాళం వేశానని పూజారి తెలిపాడు. ఉదయం వచ్చి చూడగా... హుండీ తేలికగా ఉండటం గమనించి పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: 'దోషం తొలిగిస్తాడనుకుంటే కోరిక తీర్చమన్నాడు'