ETV Bharat / state

యాదాద్రి భువనగిరిలో దోపిడి దొంగల బీభత్సం - latest news of robberies

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని పలు గ్రామాలలో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. దాదాపు లక్ష రూపాయల నగదు.. నాలుగు తులాల బంగారం దొంగిలించారని పోలీసులు గుర్తించారు.

author img

By

Published : Nov 10, 2019, 7:07 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం సాయిగూడెం, కొల్లూరు, టంగుటూరు, షారాజి పేట గ్రామాలలో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు.

పోస్ట్ ఆఫీస్, మీ సేవా, మహిళా శ్రీనిధి కేంద్రం, పాల కేంద్రంలతో పాటు తాళం వేసి ఉన్న సుమారు 10 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. లక్షరూపాయల నగదు, దాదాపుగా 4 తులాల బంగారం అపహరించినట్టు బాధితులు పోలీసులకు తెలిపారు. క్లూస్ టీమ్​తో పోలీసులు నేరస్తుల కోసం దర్యాప్తు చేస్తున్నారు.

యాదాద్రి భువనగిరిలో దోపిడి దొంగల బీభత్సం

ఇదీ చూడండి: 'ఆభరణాలు ఇవ్వండి.. లేదంటే చంపేస్తాం'

Intro:కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు గ్రామ గ్రామాన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా తూకం మొదలుపెట్టడం లేదని టిడిపి జిల్లా అధ్యక్షుడు జోజిరెడ్డి విమర్శించారు. ప్రతి గింజను కొనుగోలు చేస్తామన్న నాయకులు 15 రోజులు గడిచిన నేటి వరకు కొనుగోలు మొదలుపెట్ట లేదని తెలిపారు. కుర్మపల్లి రైతు ధాన్యం మిల్లుకు తరలించగా తేమశాతం అధికంగా ఉందని తిప్పి పంపారని అన్నారు. ఖరీఫ్ సీజన్లో అతివృష్టితో నష్టపోయిన రైతులకు సహాయం చేయాల్సింది పోయి కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకు వచ్చిన రైతులకు కనీసం ఇతర సామాగ్రి అందించడం లేదని అన్నారు. కేవలం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడంతో సరిపోదన్నారు. 17 శాతం ఉన్నా ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం చెబుతుండగా 13 శాతం వచ్చినా దాన్ని తిప్పి పంపుతున్నారని అన్నారు. ఇప్పటివరకు ఐదు శాతం మాత్రమే రైతులు ధాన్యాన్ని తరలించారని మిగతాది నేలవాలిన పంట కోత పూర్తి చేయాల్సి ఉందన్నారు. ప్రభుత్వం సత్వరమే మొదలుపెట్టని పక్షంలో ప్రజాందోళన చేపడతామని స్పష్టం చేశారు.

బైట్01
అంబటి జోజిరెడ్డి, కరీంనగర్ జిల్లా టిడిపి అధ్యక్షుడు

Body:సయ్యద్ రహమత్, చొప్పదండి

Conclusion:9441376632
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.