ETV Bharat / state

రెస్​క్రాస్​ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు - chalivendram

మోత్కూరు ఎస్​బీఐ బ్యాంకు సమీపంలో రెడ్​క్రాస్​ వారు చలివేంద్రం ఏర్పాటు చేశారు. చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వహకులు కోరారు.

చలివేంద్రం ఏర్పాటు
author img

By

Published : May 5, 2019, 5:44 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు ఎస్​బీఐ బ్యాంకు సమీపంలో ఇండియన్​ రెడ్​క్రాస్​ సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్ర ఏర్పాటు చేశారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున బ్యాంకుకు వచ్చేవారి దార్తిని తీర్చేందుకు ఎర్పాటు చేసినట్లు సంస్థ ఛైర్మన్​ లక్ష్మీ నర్సింహారెడ్డి అన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

చలివేంద్రం ఏర్పాటు

ఇవీ చూడండి: ముగిసిన మూడో విడత నామపత్రాల స్వీకరణ

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.