ETV Bharat / state

భారతదేశం ఆకారంలో కూర్చుని ప్రదర్శన - కూర్చుని ప్రదర్శన

జాతీయత, దేశభక్తి మా ప్రాణం అంటూ భారతదేశ చిత్రపటం ఆకారంలో విద్యార్థులు కూర్చుని భువనగిరి పట్టణంలో ప్రదర్శన చేశారు.

భారతదేశం ఆకారంలో కూర్చుని ప్రదర్శన
author img

By

Published : Aug 14, 2019, 12:46 PM IST

భువనగిరి పట్టణంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఓ పాఠశాలలో 73వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులు.. భారతదేశ చిత్రపటం ఆకారంలో కూర్చుని దేశభక్తిని చాటారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన 72 సంవత్సరాల తర్వాత జమ్ము కశ్మీర్‌, లద్దాఖ్‌ ప్రాంతంల్లో మొట్టమొదటిసారి అధికారికంగా జెండాను ఎగురవేయనున్నారని కార్యదర్శి బొంగోని ప్రశాంత్ అన్నారు. దేశ సార్వభౌమాధికారానికి చిహ్నంగా జాతీయ జెండాను ఎగురవేస్తామని తెలిపారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో 1991లోనే లద్దాఖ్‌ ప్రాంతంలో వేలాదిమంది విద్యార్థులు జాతీయ జెండా ఎగర వేసి అనేకమంది అమరులైనారని గుర్తు చేశారు. కార్యక్రమంలో పాఠశాల పిల్లలు, సిబ్బంది పాల్గొన్నారు.

భారతదేశం ఆకారంలో కూర్చుని ప్రదర్శన

ఇదీ చూడండి : పకోడిలో దర్శనమిచ్చిన ప్లాస్టిక్ కవర్

TG_NLG_61_13_STUDENTS_SITTINGFLAGSHAPE_AV_TS10061 రిపోర్టర్ - సతీష్ శ్రీపాద సెంటర్ - భువనగిరి జిల్లా - యాదాద్రి భువనగిరి సెల్ - 8096621425 యాంకర్ : జాతీయత మా ఊపిరి, దేశభక్తి మా ప్రాణం అంటూ భారతదేశ చిత్రపటం ఆకారంలో విద్యార్థుల కూర్చొని ప్రదర్శన ఇచ్చారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ఆధ్వర్యంలో భువనగిరి పట్టణములో స్థానిక ప్రశాంతి పాఠశాలలో 72 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతదేశ చిత్రపటం ఆకారంలో విద్యార్థులతో ప్రదర్శించారు. ఈ సందర్భంగా కార్యదర్శి బొంగోని ప్రశాంత్ మాట్లాడుతూ దేశ స్వాతంత్రం వచ్చి 72 సంవత్సరాల తర్వాత జమ్మూ & కాశ్మీర్ ,లడక్ ప్రాంతంలోని గ్రామగ్రామాన మొట్టమొదటిసారి అధికారికంగా జాతీయ పతాకం ఎగుర వేయడం ప్రతి భారతీయ పౌరుడు హృదయం ఉప్పొంగే విషయమని అన్నారు . దేశ సార్వభౌమాధికారానికి చిహ్నంగా జాతీయ జెండాను ఎగుర వేస్తాం అన్నారు. ABVP ఆధ్వర్యంలో 1991లోనే లడక్ ప్రాంతంలో వేలాదిమంది విద్యార్థులతో భారతీయ విద్యార్థి పరిషత్ జాతీయ జెండా ఎగర వేసిందని ఆ సందర్భంలో అనేకమంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు అమరులు అయినారని గుర్తు చేశారు. కార్యక్రమంలో పాఠశాల పిల్లలు, సిబ్బంది పాల్గొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.