యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం టేకులసోమారం గ్రామంలో కారు, బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరు టేకులసోమారానికి చెందిన చేగూరి మల్లయ్య, చేగూరి కృష్ణగా గుర్తించారు.
ఇదీ చూడండి: నాడు అన్నం పెట్టిన గడ్డే... నేడు పొట్ట కొట్టింది