ETV Bharat / state

మీమున్నామన్న పోలీసులు

author img

By

Published : Mar 14, 2020, 11:52 AM IST

రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన యువకుడిని మీకు మేమున్నామని పోలీసులు ప్రథమ చికిత్స చేశారు. మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్ముకూరులో చోటుచేసుకుంది.

road accident in yadadri bhuvanagiri district
మీమున్నామన్న పోలీసులు

యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురానికి చెందిన దాయ సురేశ్​ హైదరాబాద్ నుంచి తన స్వంత గ్రామానికి వెళ్తున్నాడు. ఖప్రాయపల్లి సమీపంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి పడిపోవడం వల్ల తీవ్ర గాయాలయ్యాయి. సమయానికి 108 వాహనం అందుబాటులో రాకపోవడం వల్ల అదే సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న 100 డయల్ పోలీసులు ప్రమాదాన్ని గమనించి ప్రథమ చికిత్స చేశారు. తరువాత 108 వాహనం రావడంతో వాహనలో మెరుగైన చికిత్స కోసం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

మీమున్నామన్న పోలీసులు

ఇవీ చూడండి: పోరు దిశగా కాంగ్రెస్... నిలువరించే పనిలో తెరాస

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.