యాదగిరిట్ట మున్సిపల్ పరిధిలో స్థానిక గణేశ్ నగర్లో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. గత నెల 14న తల్లి మరణించడంతో తండ్రి ఆనారోగ్యపాలై... చనిపోయాడు. దీనితో ఇద్దరు పిల్లలు దిక్కులేని వారిగా మారిపోయారు. స్థానికులు పిల్లలను నల్గొండలోని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు.
బాలల సంరక్షణ కేంద్రానికి అనాథ పిల్లలు - yadadri bhongir district news
కన్న తల్లిదండ్రులు చనిపోయి ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. వారి ఆలనా పాలనా చూసేందుకు స్థానికులు వారిని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు.
బాలల సంరక్షణ కేంద్రానికి అనాథ పిల్లల అప్పగింత