ETV Bharat / state

Vaccination: సూపర్​ స్ప్రెడర్స్​కు కొనసాగుతున్న వ్యాక్సినేషన్ - తెలంగాణలో వ్యాక్సినేషన్

రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్‌ వాహకులకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రతి ఒక్కరు టీకా వేయించుకుని కరోనా కట్టడికి కృషి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

Ongoing vaccination for super spreaders in yadadri bhuvanagiri
Vaccination: సూపర్​ స్ప్రెడర్స్​కు కొనసాగుతున్న వ్యాక్సినేషన్
author img

By

Published : Jun 5, 2021, 1:59 PM IST

కరోనా కట్టడిలో భాగంగా ప్రజలతో ఎక్కువ సంబంధాలు ఉన్న వ్యాపారులను సూపర్ స్ప్రెడర్స్​గా ప్రభుత్వం గుర్తించి వారికి కరోనా టీకాలు అందిస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలో 12 విభాగాలలో సుమారు 200 మందిని గుర్తించి... వారికి మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల ఆవరణలో టీకాలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని పదిరోజులు నిర్వహించనున్నట్లు మున్సిపాలిటీ ఛైర్​పర్సన్ తెలిపారు. దుకాణదారులందరు దీనిని వినియోగించుకోవాలని సూచించారు.

ఇదీ చూడండి: Harish rao: మీరు ఇవ్వరు.. మమ్మల్ని కొనుగోలు చేయనివ్వరు: హరీశ్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.