ETV Bharat / state

నయీం భార్యకు వైద్య పరీక్షలు - POLICES

గ్యాంగ్​స్టర్ నయీం భార్యతో పాటు మరో నలుగురికి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. భువనగిరి సబ్ రిజిస్ట్రార్ సహదేవ్, నందకిశోర్​ను అదుపులోకి తీసుకున్నారు.

నయీం భార్యకు వైద్య పరీక్షలు
author img

By

Published : Mar 11, 2019, 7:37 PM IST

నయీం భార్యకు వైద్య పరీక్షలు
గ్యాంగ్​స్టర్ నయీం భార్య హసీనా బేగం, నయీం ప్రధాన అనుచరులు పాశం శ్రీను, అబ్దుల్ ఫయుమ్, అబ్దుల్ నాజర్, తుమ్మ శ్రీనివాస్​కు భువనగిరి జిల్లా ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం రిమాండ్​కు తరలించారు. భువనగిరి సబ్ రిజిస్ట్రార్ సహాదేవ్​తో పాటు మరో నిందితుడు నందకిశోర్ వ్యాస్​ను పోలీసులు విచారిస్తున్నారు. వీరిద్దరిని కూడా ఏ క్షణాన్నైనా అరెస్ట్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి:నలుగురు దొంగల అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.