ETV Bharat / state

నయీం కేసులో బయటకొచ్చిన రాజకీయ నేతలు, పోలీసుల పేర్లు - నయీం కేసులో రాజకీయ నేతలు

నయీం కేసులో విచారణ వేగవంతం చేయాలని సుపరిపాలనా వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి గవర్నర్​ నరసింహన్​ను కోరారు. సమాచార హక్కు చట్టం కింద నయీం కేసుతో సంబంధమున్న కొందరి రాజకీయ నేతలు, పోలీస్​ అధికారుల పేర్లను ఆయన బహిరంగం చేశారు.

నయీం కేసులో ఎవరున్నారంటే...
author img

By

Published : Aug 1, 2019, 5:32 PM IST

Updated : Aug 1, 2019, 5:55 PM IST

నయీం కేసులో ఎవరున్నారంటే...

నయీం కేసు మరోసారి తెరపైకి వచ్చింది. కేసు విచారణ వేగవంతం చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలని సుపరిపాలనా వేదిక కార్యదర్శి పద్మనాభ రెడ్డి గవర్నర్ నరసింహన్​ను కోరారు. అంతేకాక సమాచార హక్కు చట్టం కింద ప్రత్యేక దర్యాప్తు బృందానికి సుపరిపాలన వేదిక దరఖాస్తు చేసింది. వారిచ్చిన సమాచారంలో నయీం కేసులో కొందరి రాజకీయ నేతలు, పోలీస్​ అధికారుల పేర్లు బయటపడ్డాయి.

జాబితాలో 8మంది రాజకీయ నాయకులు

నయీం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారి నాగిరెడ్డి ఇచ్చిన సమాధానంలో 8 మంది రాజకీయ నాయకుల పేర్లున్నాయి. మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, భువనగిరి మాజీ జడ్పీటీసీ సుధాకర్, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్, వలిగొండ మాజీ ఎంపీపీ నాగరాజు, భువనగిరి మాజీ ఎంపీపీ వెంకటేష్, భువనగిరి మాజీ సర్పంచ్ పింగళరెడ్డి, అబ్దుల్ నాజర్, బొల్లి ఈశ్వరయ్య, వి. సంజీవ పేర్లు బయటికి వచ్చాయి.

25 మంది పోలీస్ అధికారుల పేర్లు

నయీం కేసులో 25 మంది పోలీస్ అధికారుల పేర్లు ఉన్నట్లు ఆర్టీఐ దరఖాస్తుకు ఇచ్చిన సమాధానంలో వెల్లడైంది. ఇందులో అదనపు ఎస్పీలు ఎం. శ్రీనివాస్ రావు, ఎం.చంద్రశేఖర్, డీఎస్పీలు శ్రీనివాస రావు, సాయి మనోహర్, ప్రకాశ్ రావు, వెంకట నర్సయ్య, అరేందర్ రెడ్డి, తిరుపతన్న , సీఐలు మస్తాన్, రాజగోపాల్, వెంకటయ్య, శ్రీనివాస నాయుడు, కిషన్, శ్రీనివాసరావు, వెంకట్ రెడ్డి, ఎండీ మజిద్, వెంకట సూర్యప్రకాశ్, రవికిరణ్, బల్వంతయ్య, నరేందర్​గౌడ్, రవీందర్​తోపాటు హెడ్​కానిస్టేబుల్ దినేశ్ ఆనంద్, బాలయ్య, సాదత్​ల పేర్లు ఉన్నాయి.

ఇవీ చూడండి: 'ఉన్నావ్'​ విచారణకు సుప్రీం 45 రోజుల గడువు

Intro:Contributor Anil
Center Tungaturthi
Dist Suryapet.
ఈ ఖరీఫ్ సీజన్ లో సకాలంలో వర్షాలు కురవక రైతులు చాలా వరకు ఎ పంట వేయాలన్న వేయలేక వేల ఎకరాలు వదిలేశారు. రైతులు నాట్లు వేయక పోయేసరికి రైతుల ఆదార పడినటువంటి వ్యాపార సంస్థలు నష్టపోయే పరిస్థితి. వచ్చింది. ఈ ఖరీఫ్ పంట కోసం రసాయన ఎరువులు వివిధ రకాల కంనీవారు గత సంవత్సరం లాగ నే ఇప్పుడు ఎక్కువ మోత్తం లో ఎరువులను తయారు చేశారు. కాని ఈ సంవత్సరం రైతులు అనుకున్నంతగా పంటలు వేయక పోయేసరికి ఎరువులను కొనే వారే కరువయ్యారు.
గత సంవత్సరం పది ఎకరాలు నాటు వేసిన రైతు ఈ సంవత్సరం రెండు ఎకరాలు కూడ నాటు వేయలేదు అంటే పరిస్థితి ఎస్థాయిలో ఉందో ఊహించవచ్చు.
జూన్ నెలాఖరులోగా పంటలకు రెండవ సారి ఎరువులను వినియోగించాలసి ఉండగా కనీసం ఒక్కసారి కూడ వినియోగించడంలేదు.
రైతులు ఎరువుల వాడకం ,కరువు ను దృష్టలో ఉంచుకుని ఎరువుల కంపనీవారు ఎరువులపై సుమారుగా 5 నుంచి 6 శాతం వరకు ధరలు తగ్గించినా ఎరువులను కొనే నాదుడేలేడు.
గత సంవత్సరం ఈ జులై నెల నాటికి రైతులకు ఎరువుల సరఫరా విషయంలో ఎరువుల దుకాణం దారులు రైతులకు సరిపడు ఎరువులు అందించలేక వచ్చిన ఎరువుల లోడు సరిపోక దుకాణాల ముందు రైతుల లైన్ లలో నిలబడి పడిగాపులు కాసేవారు కాని ఇప్పుడు ఎరువుల దుకాణాలు రైతుల సందడి లేక ఎరువుల దుకాణాలువెళ వెళ పోతున్నాయి .
లక్షల రూపాయలతో ఎరువులు తీసుకొచ్చి దుకాణదారులు నిల్వ చేసి ఉంచుతే ఆ ఎరువులను కొనేవారే కరువైనారు.ఈ జూన్ నెల ఆఖరు వరకు దుకాణదారులు సుమారు 15 లారీల ఎరువులను అమ్మినా‌రు, కాని ఈ సీజన్లో కనీసం 3 లారీల ఎరువులను కూడ అమ్మలేక పోయారంటే పరిస్థితి ఏస్థాయికి వచ్చిందో అర్దమవుతుంది.
వర్షాలు కురవడం ఆలస్యం అయినందున ప్రత్యామ్నాయ పంటలు చిరుధాన్యం లని ఇప్పటివరకు ఎవరైతే రైతులు వరి , పత్తి పంటలు వేసుకోనట్టయుతే జొన్నలు వేసుకోవాలని ప్రభుత్వ అదికారులు చెబుతున్నా రైతులు మాత్రం కోత్త పంటల వైపు మొగ్గు చూపటంలేదు.

Body:.

Conclusion:.
Last Updated : Aug 1, 2019, 5:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.