ETV Bharat / state

మళ్లీ మోదీనే రావాలంటూ సైకిల్​ యాత్ర

రాజకీయ నేతలు అధికారం కోసం పాదయాత్రలు చేయడం చూసుంటాం.. బస్సు యాత్రలు చేయడం చూసుంటాం.. కాని తెలంగాణలో ఓ వ్యక్తి తన అభిమాన నేత నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కావాలని రాష్ట్రమంతా సైకిల్​ యాత్రకు శ్రీకారం చుట్టాడు.

మోదీనే ప్రధాని కావాలని కోరుతూ సైకిల్​ యాత్ర
author img

By

Published : Mar 31, 2019, 10:00 AM IST

Updated : Mar 31, 2019, 12:37 PM IST

మోదీనే ప్రధాని కావాలని కోరుతూ సైకిల్​ యాత్ర
నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కావాలనే సంకల్పంతో జగిత్యాల జిల్లా బుగ్గారం మండలానికి చెందిన రాయల రవి కుమార్ అనే వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్​యాత్ర చేస్తున్నాడు.

రాష్ట్రంలోని 33 జిల్లాలు 17 పార్లమెంటు, వంద అసెంబ్లీ నియోజకవర్గాలు పర్యటించాలని ధర్మపురి పుణ్యక్షేత్రం నుంచి శివరాత్రినాడు యాత్రను ప్రారంభించాడు.

ఇప్పటి వరకు 17 జిల్లాలు చుట్టొచ్చి యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూర్​ చేరుకున్న ఆయనకు స్థానిక భాజపా కార్యకర్తలు స్వాగతం పలికారు. రాష్ట్రంలో భాజపాను 17 పార్లమెంటు స్థానాల్లోనూ గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ముందుకు సాగుతున్నాడు.

ఇదీ చదవండి:మిర్యాలగూడ కేసీఆర్​ సభలో కార్యకర్తల జోష్​

Intro:Contributor Anil
Center Tungaturthi
Dist Suryapet.
నరేంద్ర మోడీ నీ మల్లి ప్రధాని కావాలని సంకల్పంతో రాయల రవి కుమార్ అనే వ్యక్తి మద్దూరు గ్రామం గార మండలం ధర్మపురి నియోజకవర్గం జగిత్యాల జిల్లా లోని ధర్మపురి పుణ్యక్షేత్రం నుంచి శివరాత్రి రోజున భారత ప్రథానిగా నరేంద్రమోది రెండవసారి ప్రథానమంత్రి కావానే సంకల్పంతో సైకిల్ యాత్రను ప్రారంభించి 33 జిల్లాలను 17 పార్లమెంటు నియోజక వర్గాలను వంద అసెంబ్లీ నియోజకవర్గాలను తన సైకిల్ యాత్రలో పూర్తి చేసి ఇప్పటి వరకు 17 జిల్లాలు పూర్తి చేసుకొని 18 జిల్లా అయినటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా లోని మోత్కూర్ కు చేరుకున్నాడు. ఈయనకు మోత్కూర్ లోని బిజెపి కార్యకర్తలు ఘన స్వాగతం పలికి రాత్రి బస చేయుటకు అన్నిఏర్పటుళచేశారు. మోత్కూరు ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ యావత్ భారతదేశం నరేంద్ర మరోవైపు చూస్తుంటే తెలంగాణ మాత్రం కుటుంబ పాలన వైపు మొగ్గు చూపుతున్నారని ఇప్పటి వరకు TRS కు 14 MP సీట్లు ఉన్నా ఏమి ప్రగతి సాదించలేదని, ఇప్పుడు 16 కావాలంటంన్నారు ఎందుకో వారికే తెలియాలని అన్నారు.

Body:.

Conclusion:.
Last Updated : Mar 31, 2019, 12:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.