ETV Bharat / state

యాదాద్రి చేరిన రాజ గోపుర ద్వారకవాటాలు - temple

యాదాద్రి ప్రధానాలయం ప్రారంభ సమయం సమీపిస్తున్నకొద్దీ  పనుల్లో వేగం పుంజుకుంది. ప్రధానాలయ రాజ గోపురానికి బిగించే "ద్వారకవాటాలు" (తలుపులు) యాదాద్రికి చేరుకున్నాయి.

రాజ గోపుర ద్వారకవాటాలు
author img

By

Published : Sep 6, 2019, 1:14 PM IST

యాదాద్రీశుడి ప్రధాన ఆలయ రాజ గోపురం "ద్వారకవాటాలు" యాదాద్రికి చేరుకున్నాయి. డప్పు వాయిద్యాలు, కోలాటాల మధ్య తలుపులని తరలించారు. చదలవాడ తిరుపతిరావు కుటుంబ సభ్యులు హైదరాబాద్​లోని బోయిన్​పల్లికి చెందిన అనురాధ టింబర్ డిపో ఇంటర్నేషనల్స్​లో తయారుచేయించిన టేకు తలుపులను ట్రక్కుల్లో యాదాద్రికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలేరు శాసన సభ్యులు సునితామహేందర్ రెడ్డి పాల్గొన్నారు.

యాదాద్రి చేరిన రాజ గోపుర ద్వారకవాటాలు

ఇవీ చూడండి: కుషాయిగూడ చోరీ కేసు.. బిహార్​లో నలుగురు దొంగల అరెస్ట్

Intro:Tg_nlg_186_05_dwara_kavatalu_av__TS10134_

యాదాద్రి భువనగిరి..
సెంటర్.. యదగిరిగుట్ట.
రిపోర్టర్..చంద్రశేఖర్.. ఆలేరు సెగ్మెంట్..9177863630

వాయిస్....
యాదాద్రి ప్రధానాలయపున ప్రారంభ సమయం సమీపిస్తున్న నేపధ్యంలో ఒక్కోటిగా పనులన్నీ పూర్తి కావస్తున్నాయి రెండున్నర ఎకరాల్లో ప్రధాన ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తయిన నేపథ్యంలో ఆలయ సప్త రాజ గోపురాలకు ప్రధాన ఆలయ రాజ గోపురాలకు బిగించే "ద్వారకవాటాలు" తలుపులు యాదాద్రికి చేరుకున్నాయి డప్పు వాయిద్యాల నడుమ కోలాటాల నడుమ మహిళల కోలాటం మధ్యతరలించారు ఈ కార్యక్రమంకన్నుల పండుగగా జరిగింది త్వరలో ఈ తలుపులను బిగించనున్నారు, హైదరాబాద్ కు చెందిన అనురాధటింబర్ డిపో ఇంటర్నేషనల్స్ ,చదలవాడ తిరుపతిరావు కుటుంబ సభ్యులతో సికింద్రాబాద్ బోయిన్ పల్లి లో తయారుచేసిన టేకు తలుపులు సాయంత్రం వరకుయాదాద్రి కి చేరుకున్నాయి ఈ రెండు ట్రక్కుల్లో హైదరాబాద్ నుంచి వచ్చినవి ద్వారకవాటాలు ,ఈ కార్యక్రమంలో ఆలేరు శాసన సభ్యులు,సునితామహేందర్ రెడ్డి పాల్గొన్నారు ఊరేగింపు లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ,హైదరాబాద్ కు చెందిన చదలవాడ తిరుపతిరావు కుటుంబ సభ్యులు ఈ ద్వారా కవాటమును (తలుపులను) యాదాద్రి ఆలయం కు సమర్పించారు..

బైట్...ఆలయ స్థపతి ఆన0ద వేలు..
బైట్.. చదలవాడ ,కుటుంభ సభ్యులు,

Body:Tg_nlg_186_05_dwara_kavatalu_av__TS10134_

Conclusion:....
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.