యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని పరిశ్రమల సహకారంతో ఎంపీపీ తాడూరి వెంకట్రెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మండలలోని 26 గ్రామ పంచాయతీలలో సుమారు 12000 తెల్ల రేషన్ కార్డుదారులకు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో కలిసి అందజేశారు. విపత్కర సమయంలో ప్రజా ప్రతినిధులందరూ పేద ప్రజల పక్షాన నిలబడాలని ఎంపీపీ కోరారు.
కష్టకాలంలో పేదలకు ప్రజాప్రతినిధుల చేయూత - corona effect
లాక్డౌన్తో ఇబ్బంది పడుతున్న పేదప్రజలకు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకట్రెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కష్టకాలంలో పేదలకు ప్రజాప్రతినిధులు చేయూతనివ్వాలని ప్రజలను కోరారు.
కష్టకాలంలో పేదలకు ప్రజాప్రతినిధుల చేయూత
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని పరిశ్రమల సహకారంతో ఎంపీపీ తాడూరి వెంకట్రెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మండలలోని 26 గ్రామ పంచాయతీలలో సుమారు 12000 తెల్ల రేషన్ కార్డుదారులకు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో కలిసి అందజేశారు. విపత్కర సమయంలో ప్రజా ప్రతినిధులందరూ పేద ప్రజల పక్షాన నిలబడాలని ఎంపీపీ కోరారు.
ఇదీ చూడండి: కరోనా పంజా: 24 గంటల్లో 122 మరణాలు, 3525 కేసులు