ETV Bharat / state

ఆటోకార్మికులకు నిత్యావసర సరకులు పంపిణీ - ఆటోకార్మికులకు నిత్యావసర సరకులు పంపిణీ చేసిన ఎంపీ

లాక్​డౌన్ నేపథ్యంలో యాద్రాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి, బొమ్మలారామారం మండలాల్లో బీర్ల ఫౌండేషన్​ ఆధ్వర్యంలో ఆటో కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. 5 కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులను ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు.

MP Komatireddy Venkataradi distributed essential commodities
ఆటోకార్మికులకు నిత్యావసరాల పంపిణీ చేసిన ఎంపీ కోమటిరెడ్డి
author img

By

Published : Apr 10, 2020, 12:44 AM IST

లాక్​డౌన్ కాలంలో ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. భువనగిరి జిల్లాలోని తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాల్లో ఆటో కార్మికులకు బీర్ల ఫౌండేషన్​ అందించిన నిత్యావసర సరకులను ఎంపీ కోమటిరెడ్డి పంపిణీ చేశారు.

అకాల వర్షానికి తిర్మలాపూర్​లో నష్టపోయిన పంట పొలాలను ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. ప్రభుత్వం స్పందించి అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.20 వేలు ఇవ్వాలని... ఆ పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్​ చేశారు. ధాాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆటోకార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన ఎంపీ కోమటిరెడ్డి

ఇదీ చూడండి: గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు : మంత్రి నిరంజన్​ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.