ETV Bharat / state

'ఎక్స్​అఫిషియో ఓట్లతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు'

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో పూర్తి మెజార్టీతో గెలిచిన కాంగ్రెస్​పార్టీ అభ్యర్థిని సీఎం కేసీఆర్​ ఎక్స్​అఫిషియో ఓటు ద్వారా తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు.

mp komati reddy fire on cm kcr in yadadri bhuvanagiri
'ఎక్స్​అఫిషియో ఓట్లతో సీఎం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు'
author img

By

Published : Jan 27, 2020, 3:21 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో పూర్తి మెజార్టీతో గెలిసిన కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థిని తప్పించి ఎక్స్​అఫిషియో ఓట్లతో సీఎం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. యాదాద్రి లక్ష్మీ నర్సింహ స్వామి సాక్షిగా సామ్యవాదాన్ని భ్రష్టుపట్టిస్తూ వరంగల్ జిల్లాకు చెందిన కడియం శ్రీహరిని ఎక్స్ అఫిషియో ఓటు వేయించడం సిగ్గుచేటని ఎంపీ కోమటిరెడ్డి విమర్శించారు.

ముఖ్యమంత్రి యాదగిరిగుట్టకు ఇన్ని సార్లు వచ్చిన కూడా ప్రజలు తమవైపే ఉన్నారని పేర్కొన్నారు. తాము స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇచ్చి గెలిపిస్తే అధికార పార్టీ వారిని భయబ్రాంతులకు గురి చేసి తమవైపు మళ్లించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.

'ఎక్స్​అఫిషియో ఓట్లతో సీఎం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు'

ఇవీ చూడండి: నేరేడుచర్లలో కేవీపీకి ఓటు... ఛైర్మన్​ ఎన్నిక వాయిదా

Intro:Tg_nlg_83_27_trs_pai_congress_fire_av_TS10134

యాదాద్రి భువనగిరి.
సెంటర్ .యాదగిరిగుట్ట..
రిపోర్టర్..చంద్రశేఖర్ ఆలేరు సెగ్మెంట్..9177863630..

వాయిస్:యాదగిరిగుట్ట మున్సిపాలిటీ లో పూర్తి మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఎక్స్ అఫిషియస్ ఓట్లు తో ప్రజాస్వామ్యం కునిచేసిన వ్యక్తి ముఖ్యమంత్రి కెసిఆర్.యాదాద్రి లక్ష్మీ నర్సంహ్మ స్వామి సాక్షిగా ప్రజాస్వామ్యం కూనీ చేస్తూ వరంగల్ జిల్లా కు చెందిన కడియం.శ్రీహరిని ఎక్స్ అఫిషియస్ ఓటు వేయించడం సిగ్గుచేటన్నారు ఎంపీ వెంకట్ రెడ్డి
ముఖ్యమంత్రి కెసిఆర్ యాదగిరిగుట్ట ఇన్ని సార్లు వచ్చిన కూడా ప్రజలు మా వైపే ఉన్నారు.దేవుడు కూడా మా వైపే ఉన్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలలో రోడ్డు కు నీ కూతురు 500 కోట్ల భూ దందా చేస్తూ అక్రమంగా కోట్ల సంపాదించుకుంది నేను రుజువు చేస్తానన్నారు. ఇటువంటి సీఎం ను కాల్చి చంపిన, ఊరి తీసిన తప్పులేదన్న ఎంపీ. యాదగిరగుట్టలో పేద ప్రజలను పట్టించుకోలేదు,ప్రజలు తెరాస వద్దని తీర్పు ఇచ్చిన అవినీతి పరుడైన
యాదగిరిగుట్ట పట్టణ సిఐ పాండరంగా రెడ్డి ఒక బ్రోకర్ పలు మార్లు సస్పెండ్ ఆయన వ్యక్తి అని మేము ఒకఇండిపెండెంట్ కు సపోర్ట్ ఇచ్చి గెలిపిస్తే అధికార పార్టీ వైపు వెళ్ళాలి అని భయబ్రాంతులకు గురి చేసిన సిఐ అని. అయినా యాదగిరగుట్టలో ప్రజలు నైతిక విజయం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు అన్నారు ఎంపీ వెంకట్ రెడ్డి...
బైక్ : భువనగిరి ఎంపీ వెంకట్ రెడ్డి....

Body:Tg_nlg_83_27_trs_pai_congress_fire_av_TS10134Conclusion:Tg_nlg_83_27_trs_pai_congress_fire_av_TS10134
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.