యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని శుక్రవారం పలువురు నాయకులు ,అధికారులు వేరువేరుగా దర్శించుకున్నారు. ఎల్లారెడ్డిపేట ఎమ్మెల్యే సురేందర్ కుటుంబ సమేతంగా యాదాద్రీశున్ని సేవలో పాల్గొన్నారు. సీఎంఓ అధికారి స్మితా సబర్వాల్‌తో పాటు పలు జిల్లాల కలెక్టర్లు, ట్రైనీ ఏఐఎస్‌లు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి లడ్డూ ప్రసాదాలను అందజేశారు.
ఇదీ చదవండి: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల విధానంపై తుది నిర్ణయం...!