ETV Bharat / state

శ్రీలక్ష్మీనరసింహునికి లక్షపుష్పాలతో అర్చన

బహుళ ఏకాదశి సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

author img

By

Published : Jun 13, 2019, 7:23 PM IST

శ్రీలక్ష్మీనరసింహునికి లక్షపుష్పాలతో అర్చన

ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో నేడు ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలాలయ మండపంలో స్వామి, అమ్మవార్లకు, ఉత్సవమూర్తులకు వివిధ రకాల పుష్పాలతో లక్ష పుష్పార్చన చేశారు. ప్రతి మాసంలో శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి రోజున పుష్పార్చన నిర్వహించడం ఆనవాయితీ అని ఆలయ అర్చకులు చెబుతున్నారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

శ్రీలక్ష్మీనరసింహునికి లక్షపుష్పాలతో అర్చన

ఇదీ చూడండి: 2000 కోట్లు.... ఏడు గోపురాలు... 55 అడుగులు

Intro:Tg_nlg_185_13_yadadri_lasksha_pushparchana_av_c21_

యాదాద్రి భువనగిరి
..తేదీ...13..06..2019

సెంటర్..యాదగిరిగుట్ట..

రిపోర్టర్..చంద్రశేఖర్..ఆలేరు..సెగ్మెంట్.9177863630..కిట్..
789

యాంకర్....
ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారి సన్నిధిలో నేడు ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని బాలలయ మండపంలో స్వామి అమ్మవార్లకు ఉత్సవమూర్తులకు వివిధ రకాల పుష్పాలతో లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు లక్ష పుష్పార్చన పూజలను ప్రతి మాసంలో శుద్ధ ఏకాదశి బహుళ ఏకాదశి రోజున నిర్వహించడం ఆనవాయితి అని లక్ష పుష్పార్చన పూజలు భక్తులు అధిక సంఖ్యలో లో పాల్గొన్నారని అర్చకులు తెలిపారు

బైట్..ఆలయ ప్రధానఅర్చకులు కారంపూడి లక్ష్మీనరసింహాచార్యులు...

Body:Tg_nlg_185_13_yadadri_lasha_pushparchana_av_c21_

Conclusion:......
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.