యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్‌లో 50 లక్షల రూపాయల సొంత నిధులు వెచ్చించి 50 పడకల కరోనా ఐసోలేషన్ కేంద్రాన్ని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిని మంత్రి కేటీఆర్ అభినందించారు. ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చిన వార్తా కథంశాన్ని జోడించి తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
ఇదీ చూడండి : ప్రేమించి పెళ్లాడింది.. ఇంతలోనే ఆత్మహత్య..