ETV Bharat / state

యాదగిరిగుట్టలో కోమటిరెడ్డికి ఘన సన్మానం - ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

భువనగిరి ఎంపీగా గెలిచిన కోమటిరెడ్డి వెంకట్​రెడ్డికి నూతనంగా ఎన్నికైన సర్పంచ్​లు, ఎంపీటీసీ, జడ్పీటీసీలు సన్మానం చేశారు. ఆలేరు నియోజకవర్గంలో నైతికంగా కాంగ్రెస్​దే విజయమని వెంకట్​రెడ్డి అన్నారు.

కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి
author img

By

Published : Jun 24, 2019, 10:25 AM IST

Updated : Jun 24, 2019, 12:57 PM IST

యాదగిరిగుట్టలో కోమటిరెడ్డికి ఘన సన్మానం

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్​లు​, ఎంపీటీసీ, జడ్పీటీసీలు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డికి సన్మానం చేశారు. ఆలేరు నియోజకవర్గంలో 34 ఎంపీటీసీ, 3 ఎంపీపీ, 2 జడ్పీటీసీలు కాంగ్రెస్​కు వచ్చాయంటే నైతికంగా హస్తం పార్టీదే విజయమని వెంకట్​రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఎంపీటీసీలను తెరాస నాయకులు దొంగల్లా ఎత్తుకెళ్లారని విమర్శించారు. వచ్చే నాలుగేళ్లలో ఆలేరు సెగ్మెంట్​లో కాంగ్రెస్​ జెండా ఎగురవేయడమే తమ కర్తవ్యమని కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి శపథం చేశారు.

ఇవీ చూడండి: 'గాంధీ కుటుంబం క్రియాశీలకంగా ఉండాలి'

Intro:Body:Conclusion:
Last Updated : Jun 24, 2019, 12:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.