ఉద్యోగులు తప్పుచేస్తే వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. అంతేగాని అందరిపైనా నేరారోపణలు చేయడం అనైతికమని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో కోమటిరెడ్డి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి ప్రధాన శాఖలు తనవద్ద పెట్టుకొని పాలనను గాలికొదిలేశారని విమర్శించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఇవీ చూడండి: ధోనీ ఉంటే అలా... లేకపోతే ఇలా..!
'కేసీఆర్ పరిపాలనను గాలికొదిలేశారు'
రాష్ట్రంలోని ప్రధాన శాఖలను తనవద్ద పెట్టుకుని పాలనను ముఖ్యమంత్రి కేసీఆర్ గాలికొదిలేశారని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విమర్శించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.
కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
ఉద్యోగులు తప్పుచేస్తే వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. అంతేగాని అందరిపైనా నేరారోపణలు చేయడం అనైతికమని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో కోమటిరెడ్డి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి ప్రధాన శాఖలు తనవద్ద పెట్టుకొని పాలనను గాలికొదిలేశారని విమర్శించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఇవీ చూడండి: ధోనీ ఉంటే అలా... లేకపోతే ఇలా..!
Lucknow (Uttar Pradesh), Apr 18 (ANI): Congress party's candidate from Lucknow Lok Sabha seat Pramod Krishnam on Thursday said that party colleague Shatrughan Sinha might have fulfilled his 'patni-dharm' by accompanying his wife Poonam Sinha, the SP candidate from Lucknow, for her nomination filing, but it was time for the former BJP leader to do his "party-dharm" by campaigning for him in the UP capital. Earlier in the day, Shatrughan Sinha had accompanied Poonam Sinha while she was filing nomination from Lucknow seat. Poonam Sinha on Wednesday had joined the Samajwadi Party while Shatrughan Sinha switched to Congress
Last Updated : Apr 19, 2019, 8:17 AM IST