కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో బోధన, బోధనేతర సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.
పరిష్కరించండి..
కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో మౌలిక వసతులు కల్పించి.. ఉపాధ్యాయులకు పనికి తగ్గ వేతనం అందించాలన్నారు. ప్రతి పాఠశాలకు కేర్ టేకర్‌ను నియమించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:ఎన్నికల వేళ తమిళనాట 'ఉంగరాల' రాజకీయం!