హాజీపూర్‌లో నాలుగేళ్ల క్రితం తప్పిపోయిన 11ఏళ్ల కల్పన మృతదేహం ఇప్పుడు ఇదే బావిలో ఉంటుందేమోనని కుటుంబసభ్యులు రోధిస్తున్నారు. వేసవి సెలవుల్లో మేనత్త ఇంటికి వెళ్ళిన కల్పన మళ్లీ తిరిగి ఇంటికిరాలేదు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం కనిపించలేదు. శ్రావణి, మనీషా మృతదేహాలు దొరికిన బావిలోనే కల్పన తాలూకు ఆనవాళ్లు ఉంటాయేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. బావి దగ్గరకు చేరుకున్న కల్పన కుటుంబసభ్యులతో మా ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖామఖి.
ఆ బావిలోనే కల్పన మృతదేహం ఉంటుందా ? - HAJIPUR
యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్‌లో వరుస హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. మొన్న శ్రావణి, నిన్న మనీషా, నేడు కల్పన... వీరందరినీ పొట్టనపెట్టుకున్నాడో మానవమృగం. బావిని మరింత లోతుగా తవ్వాలని కలెక్టర్ అనితారామచంద్రన్ ఆదేశాలతో... అక్కడికి కల్పన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు భారీగా చేరుకున్నారు. ఏ క్షణంలోనైనా కల్పన మృతదేహం బయటపడుతుందేమోనని ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
అదే బావిలోనే కల్పన ఉంటుందా?
హాజీపూర్‌లో నాలుగేళ్ల క్రితం తప్పిపోయిన 11ఏళ్ల కల్పన మృతదేహం ఇప్పుడు ఇదే బావిలో ఉంటుందేమోనని కుటుంబసభ్యులు రోధిస్తున్నారు. వేసవి సెలవుల్లో మేనత్త ఇంటికి వెళ్ళిన కల్పన మళ్లీ తిరిగి ఇంటికిరాలేదు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం కనిపించలేదు. శ్రావణి, మనీషా మృతదేహాలు దొరికిన బావిలోనే కల్పన తాలూకు ఆనవాళ్లు ఉంటాయేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. బావి దగ్గరకు చేరుకున్న కల్పన కుటుంబసభ్యులతో మా ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖామఖి.
Intro:Tg_wgl_01_30_bjp_andholana_arrest_inter_ab_c5
Body:ఇంటర్మీడియట్ ఫలితాలు అవకతవకలను నిరసిస్తూ వరంగల్ జిల్లా కేంద్రం హనుమకొండ లో భాజపా శ్రేణులు ఆందోళన చేపట్టారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న తెరాస ప్రభుత్వం గద్దె దిగాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టర్ ముట్టడికి వెళ్తున్న భాజపా శ్రేణులను పోలీసులు అడ్డుకొని స్టేషన్ కు తరలివచ్చారు. తెరాస ప్రభుత్వం వచ్చాక రైతుల ఆత్మహత్యలతో పాటు విద్యార్థులు ఆత్మహత్య లు పెరిగిపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం తక్షణమే గద్దె దిగాలని వారు డిమాండ్ చేశారు....బైట్
పద్మ, వరంగల్ అర్బన్ జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు.
Conclusion:bjp andolana arrest

Last Updated : Apr 30, 2019, 3:25 PM IST