ETV Bharat / state

అనుమానం వస్తే సమాచారమివ్వండి - పోలీస్​

యాదాద్రి భువనగిరి జిల్లా తాతానగర్​లో డీసీపీ నారాయణ ఆధ్వర్యంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

నిర్బంధ తనిఖీలు
author img

By

Published : Mar 18, 2019, 10:33 PM IST

నిర్బంధ తనిఖీలు
యాదాద్రి భువనగిరి జిల్లా తాతానగర్​లో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. డీసీపీ నారాయణ ఆధ్వర్యంలో సుమారు 200 మంది పోలీసులు ఇంటింటికి తిరుగుతూ అపరిచితులపై ఆరా తీశారు. ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సరైన ధ్రువపత్రాలు లేని 40 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

అనుమానితులపై ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

ఇవీ చూడండి: 'కోదండరాం పోడుభూముల యాత్ర అందుకే'

నిర్బంధ తనిఖీలు
యాదాద్రి భువనగిరి జిల్లా తాతానగర్​లో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. డీసీపీ నారాయణ ఆధ్వర్యంలో సుమారు 200 మంది పోలీసులు ఇంటింటికి తిరుగుతూ అపరిచితులపై ఆరా తీశారు. ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సరైన ధ్రువపత్రాలు లేని 40 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

అనుమానితులపై ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

ఇవీ చూడండి: 'కోదండరాం పోడుభూముల యాత్ర అందుకే'

Intro:TG_NLG_31_18_RAITHULA_PROBLEMS_PKG_C6 అజయ్ కుమార్,ఈటీవీ కంట్రిబ్యూటర్, దేవరకొండ,నల్లగొండ జిల్లా NOTE: ఈనాడు లో వచ్చిన కథనం కావున ప్రసారం చేయగలరు.


Body:డిండి ఎత్తిపోతల పథకం లో భాగంగా గా చింతపల్లి, నసర్లపల్లి గ్రామ శివారులో నిర్మించే జలాశయంలో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు ప్రభుత్వం సకాలంలో నష్టపరిహారం అందించకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు .అధికారులు గత నెలలో నష్టపరిహారం కింద చెక్కులను అందించారు కానీ బ్యాంకులో చెక్కులకు సంబంధించిన డబ్బులు జమ కాకపోవడంతో బాధితులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.LOOK.... VOICE OVER : నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం కేంద్రంలో 1.1 టిఎంసిల సామర్థ్యంతో నిర్మించిన జలాశయం నిర్మాణానికి మొత్తం 1,691 ఎకరాల భూమి అవసరం.ఇందులో ప్రభుత్వ భూమి 333 ఎకరాలు ఉంది. మిగతా భూమిని మండలంలోని చింతపల్లి ,నసర్లపల్లి,మల్లారెడ్డిపల్లి గ్రామాలకు చెందిన రైతులు నుంచి ప్రభుత్వం సేకరించాయాల్సి ఉంది.మూడేళ్ళుగా 575 మంది రైతుల నుంచి 261 ఎకరాలు మాత్రమే సేకరించారు.గత నెలలో 62 మందికి గాను 53 ఎకరాలకు పరిహారం కింద రెండు కోట్ల యాబై లక్షల పైగా మొత్తానికి సంబంధించి చెక్కులు వచ్చాయి.వారిలో ఇప్పటి వరకు 42 మంది రైతులకు అధికారులు చెక్కులు అందించారు .బ్యాంకులో చెక్కులకు సంబంధించిన డబ్బులు లేక పోవడంతో భూ నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చెక్కులు వచ్చిన సంతోషంలో కొందరు రైతులు బ్యాంకుకు వెళ్లి చివరకు లేవని తెలుసుకొని నిరాశతో ఇంటిముఖం పడుతున్నారు. పనులు వదులుకొని మరి బ్యాంకు, అధికారుల చుట్టూ నిత్యం భూ నిర్వాసితులు తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయిందని రైతులు చెపుతున్నారు. VOICE OVER 1 : ఇప్పటికైనా అధికారులు తమ గోడును పట్టించుకోని నష్టపరిహారం అందేలా చూడాలని వాపోతున్నారు.


Conclusion:బైట్స్: 1) లక్ష్మయ్య ( బాధిత రైతు,నసర్లపల్లి,చింతపల్లి మండలం,నల్లగొండ జిల్లా ) 2) సైదులు ( బాధిత రైతు,నసర్లపల్లి,చింతపల్లి మండలం,నల్లగొండ జిల్లా ) 3) వెంకటయ్య ( బాధిత రైతు,నసర్లపల్లి,చింతపల్లి మండలం,నల్లగొండ జిల్లా )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.