యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ కబేళాల(జంతు వధ శాల)కు ఆవుల అక్రమ తరలింపును భజరంగ్ దళ్ సభ్యులు అడ్డుకున్నారు. 40 ఆవులను రక్షించి.. తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని పోలీసులకు అప్పగించారు. వాహన డ్రైవర్, ఓనర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆవులను గోశాలకు తరలించారు.
ఇదీ చూడండి: పది పరీక్షలు ప్రారంభం.. విద్యార్థులంతా మాస్క్‌లతో హాజరు