ETV Bharat / state

పాదయాత్రలో వైఎస్ షర్మిలపై తేనెటీగల దాడి.. - షర్మిలపై తేనెటీగల దాడి..

honey bees attack on ys sharmila
షర్మిలపై తేనెటీగల దాడి..
author img

By

Published : Mar 23, 2022, 4:26 PM IST

Updated : Mar 23, 2022, 4:57 PM IST

16:06 March 23

Honeybees attack on Sharmila: వైఎస్ షర్మిలపై తేనెటీగల దాడి..

  • దుర్సగనిపల్లిలో వైఎస్ షర్మిల గారు పాదయాత్ర చేస్తుండగా తేనెటీగలు కుడుతున్న ధైర్యంతో ముందుకు సాగారు.🔥💥 pic.twitter.com/IQ8epF4VYs

    — 𝐘𝐒𝐑𝐓𝐏 (@YSSR2023) March 23, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Honeybees attack on Sharmila: వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బృందంపై తేనెటీగల దాడి జరిగింది. ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్న ఆమెపై తేనెటీగలు దాడి చేయడం కలకలం రేపింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం మోటకొండూరు మండలం దుర్సగనిపల్లిలో షర్మిల పాదయాత్ర చేస్తుండగా.. ఒక్కసారిగా తేనెటీగలు వారిపైకి దూసుకొచ్చాయి.

తేనెటీగలు దాడి చేస్తున్నప్పటికీ.. షర్మిల తన పాదయాత్రను ఆపలేదు. అదే అంకితభావంతో యాత్రను కొనసాగించారు. అప్రమత్తమైన ఆమె వ్యక్తిగత భద్రతా సిబ్బంది, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తమ కండువాలనే గాల్లోకి ఊపుతూ తేనెటీగలను తరిమేశారు. అనంతరం యాత్ర యథావిధిగా కొనసాగింది.

ఇదీ చదవండి: Meet and Greet With KTR: 'విద్యాయజ్ఞంలో ప్రవాసీయులు భాగస్వామ్యం కావాలి'

Last Updated : Mar 23, 2022, 4:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.