ETV Bharat / state

నా కూతురిని అత్యాచారం చేశారంటూ ఓ తల్లి ఫిర్యాదు - కేసు నమోదు

యాదగిరి గుట్ట పరిధిలో తన కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఓ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Her mother complained to police that the minor had been raped in yadadri bhuvanagiri
కూతురిపై అత్యాచారం చేశారంటూ ఓ తల్లి ఫిర్యాదు
author img

By

Published : Mar 8, 2020, 9:32 AM IST

Updated : Mar 8, 2020, 9:45 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరులో తన కూతురుపై అత్యాచారం చేశారంటూ బాధితురాలి తల్లి ఫిర్యాదు చేయడం కలకలం రేపింది.

మైనర్ బాలికైన తన కూతురిని అదే గ్రామానికి చెందిన ఇంటర్ చదువుతున్న యువకుడు అఘాయిత్యానికి పాల్పడాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. 20 రోజుల క్రితం తన కూతురుపై ఈ ఘాతుకం జరిగిందని తెలిపింది. దీనిపై స్పందించిన సీఐ పాండురంగారెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్టు తెలిపారు.

కూతురిపై అత్యాచారం చేశారంటూ ఓ తల్లి ఫిర్యాదు

ఇవీచూడండి: "నాన్న కూతురిగా కాదు.. తమిళిసైగా ఎదగాలనుకున్నాను"

Last Updated : Mar 8, 2020, 9:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.