ETV Bharat / state

బిర్యానీలో చికెన్​ ముక్కలతో పాటు దర్శనమిచ్చిన "జెర్రి" - డాల్పిన్​ హోటల్ బిర్యానీలో జెర్రీ

కుటుంబసభ్యులంతా కలిసి బిర్యానీ తినేందుకు ఓ హోటల్​కు వెళ్లారు. ఘుమఘుమలాడే చికెన్​ బిర్యానీ తినేందుకు ఉవ్వీళ్లూరుతున్న వారికి... ప్లేట్​లో వడ్డించిన బిర్యానీ చూసేసరికి ఒకారం వచ్చింది. ఎందుకనుకుంటున్నారా... ప్లేట్​లో చికెన్​ ముక్కలతో పాటు... జెర్రి కూడా దర్శనమిచ్చింది వాళ్లకు...!

HARMFUL INSECT APPEARED IN CHICKEN BIRYANI AT BHUVANAGIRI RESTAURANT
author img

By

Published : Sep 28, 2019, 9:48 PM IST

Updated : Sep 29, 2019, 12:58 AM IST

బిర్యానీ తినడానికి ఓ హోటల్​కి వెళ్లిన కుటుంబ సభ్యులకు చికెన్​ ముక్కలతో పాటు జెర్రి వచ్చింది. ఈ ఘటన భువనగిరిలోని ఓ హోటల్ చోటు చేసుకుంది. రామన్నపేటకు చెందిన చంద్రశేఖర్ బిర్యానీ తినేందుకు కుటుంబసభ్యులతో కలిసి పట్టణ శివారులోని డాల్ఫిన్ హోటల్​కి వెళ్లాడు. చికెన్​ బిర్యానీ ఆర్డరిచ్చారు. బిర్యానీ తీసుకొచ్చి ప్లేట్​లో వడ్డించి తినాలని చూసేసరికి జెర్రి దర్శనమిచ్చింది. యాజమాన్యంపై అధికారులకు ఫిర్యాదు చేశారు. హోటల్​పై తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు బాధితులకు హామీ ఇచ్చారు.

బిర్యానీలో చికెన్​ ముక్కలతో పాటు దర్శనమిచ్చిన "జెర్రి"

ఇవీ చూడండి:తెలంగాణ ఎత్తుతోంది పూలబోనం

TG_NLG_64_28_BIRYANILO_JERRY_AV_TS10061 రిపోర్టర్ సతీష్ సెంటర్ భువనగిరి జిల్లా యాదాద్రి భువనగిరి సెల్ 8096621425 యాంకర్ : బిర్యానీ తినడానికి ఓ హోటల్ కి వెళ్లిన కుటుంబ సభ్యులకు బిర్యానీలో జెర్రీ వచ్చిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని డాల్ఫిన్ హోటల్ చోటు చేసుకుంది. రామన్నపేట గ్రామానికి చెందిన చంద్రశేఖర్ ఈరోజు మధ్యాహ్నం బిర్యానీ తినడానికి భువనగిరి పట్టణ శివార్లలోని డాల్ఫిన్ హోటల్ కి వెళ్ళాడు. బిర్యానీ ఆర్డర్ ఇవ్వగా బిర్యానీలో జెర్రీ కనిపించింది. వెంటనే హోటల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లటం తో, పాటు అధికారులకు ఫిర్యాదు చేశారు. హోటల్ పై తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తనకు హామీ ఇచ్చారు.
Last Updated : Sep 29, 2019, 12:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.