ETV Bharat / state

300 మంది ఆటో కార్మికులకు నిత్యావసరాల పంపిణీ - యాదగిరిగుట్టలో భారత్​ పెట్రోల్​ బంక్​ యజమాని ఉదారత

యాదగిరిగుట్టలో భారత్​ పెట్రోల్​ బంక్​ యజమాని దూస యాదగిరి తన ఉదారతను చాటుకొన్నాడు. లాక్‌డౌన్​ కారణంగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న ఆటో కార్మికులకు నిత్యావసర వస్తువులు అందజేశారు.

300 మంది ఆటో కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ

author img

By

Published : Apr 5, 2020, 8:01 PM IST

లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట ఆటో కార్మికులకు భారత్​ పెట్రోల బంక్​ యజమాని దూస యాదగిరి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. సుమారు 300 మంది ఆటో కార్మికులకు నూనె, చక్కెర, పప్పు, సబ్బులు అందజేశారు.

300 మంది ఆటో కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ

ఇదీ చూడండి: సొంతంగా మాస్కు​ తయారు చేసుకోవటం ఎలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.