ETV Bharat / state

ఘనంగా కాటమయ్య బోనాలు... - యాదగిరిగుట్ట మండలం

యాదాద్రి భువనగిరి జిల్లాలో డప్పు చప్పుళ్ల మధ్య అమ్మవారికి  బోనాలు సమర్పించారు. మహిళలు, యువతులు నైవేద్యం సమర్పించి మెుక్కులు చెల్లించుకున్నారు.

కాటమయ్య దేవుడికి బోనాల పండుగ
author img

By

Published : Aug 25, 2019, 12:40 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా పెద్ద కందుకూరులో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. మహిళలు, యువతులు, బోనాలతో ఊరేగింపుగా వచ్చి కాటమయ్యకు మొక్కులు సమర్పించారు. కార్యక్రమాల్లో గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.

కాటమయ్య దేవుడికి బోనాల పండుగ

ఇవీ చూడండి : 'ఎన్నికల హామీలకు కట్టుబడి ఉన్నాం'

Intro:Tg_nlg_187_24_ygt_lo_ganmga_bonalu__TS10134

యాదాద్రి భువనగిరి..
సెంటర్..యాదగిరిగుట్ట..
రిపోర్టర్..చంద్రశేఖర్..ఆలేరు సెగ్మెంట్..9177863630..
యాదాద్రి భువనగిరి..
బోనాల ఉత్సవాలు ఘనంగా న
. నిర్వహణ.యాదగిరిగుట్ట, మండలము పెద్ద కందుకూరు గ్రామములో కాటమయ్య దేవునికి, బోనాల పండుగ ను నిర్వహించారు మహిళలు యువతులు బోనాలతో ఊరేగింపుగా వచ్చి గ్రామదేవతలకు భక్తిశ్రద్ధలతో మొక్కులు సమర్పించారు ఆయా కార్యక్రమాల్లో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అమ్మవారికి నైవేద్యం సమర్పించారు డబ్బు చప్పులతో నృత్యాలతో, ఊరేగింపుగా ఆలయానికి తరలి వెళ్లారు ..Body:Tg_nlg_187_24_ygt_lo_ganmga_bonalu__TS10134Conclusion:Tg_nlg_187_24_ygt_lo_ganmga_bonalu__TS10134
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.