ETV Bharat / state

నేడు యాదాద్రీశుడిని దర్శించుకోనున్న గవర్నర్​ - governor Tamilisai Soundararajan visit yadadri temple on today

రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్... ఇవాళ యాదాద్రీశుడిని దర్శించుకోనున్నారు. గవర్నర్​ పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

governer tour in yadadri bhuvangiri on today
నేడు యాదాద్రీశుడిని దర్శించుకోనున్న గవర్నర్​
author img

By

Published : Dec 9, 2019, 12:14 AM IST

ఇవాళ యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మినరసింహ స్వామిని గవర్నర్​ సౌందరరాజన్​ దర్శించుకోనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి... 11 గంటలకు యాదాద్రి చేరుకుంటారు. బాలాలయంలో స్వామి వారిని దర్శించుకుని... ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించే అవకాశముంది. అనంతరం ఉమ్మడి వరంగల్​ జిల్లా పర్యటనకు వెళ్తారు.

నేడు యాదాద్రీశుడిని దర్శించుకోనున్న గవర్నర్​

ఇదీ చూడండి: దిశ నిందితుల ఎన్​కౌంటర్ సరికాదు: డి.రాజా

TG_NLG_01_08_Governor_Tour_Curtain_Raiser_Dry_3067451 Reporter: I.Jayaprakash ----------------------------------------------------------------- ( ) రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్... సోమవారం యాదాద్రీశుడిని దర్శించుకోనున్నారు. ఉదయం తొమ్మిదిన్నరకు హైదరాబాద్ నుంచి బయలుదేరి... 11 గంటలకు యాదాద్రి చేరుకుంటారు. బాలాలయంలో స్వామి వారిని దర్శించుకుని... ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అనంతరం... పునర్నిర్మితమవుతున్న ఆలయాన్ని పరిశీలించే అవకాశముంది. ఉదయం పదకొండున్నరకు గవర్నర్... అక్కణ్నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్తారు. .........................Dry

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.