పర్యావరణానికి, ప్రాణులకు మేలు చేసే వినాయకుడిని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ప్రతిష్టించారు. దోర్నాల ప్రకాష్ నవధాన్యాలతో విగ్రహాన్ని తయారు చేసి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. నాలుగు దిక్కుల సూచీగా నాలుగు తలలు, దశావతారం చిహ్నంగా 10 చేతులు ఉండేలా రూపొందించాడు. సూర్య భగవానుడి ప్రాముఖ్యతను తెలియపరిచేలా సూర్యుడు అధిరోహించే ఏడు గుర్రాలు ప్రత్యేక ఆకర్షణనిచ్చింది.
చౌటుప్పల్లో నవధాన్యాల గణపయ్య - చౌటుప్పల్లో నవధాన్యాల గణపయ్య
నవధాన్యాలతో ఐదున్నర అడుగుల వినాయకుడిని యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రతిష్టించారు. నాలుగు తలలు, 10 చేతులతో గణపతి భక్తులను ఆకట్టుకుంటున్నాడు.

చౌటుప్పల్లో నవధాన్యాల గణపయ్య
పర్యావరణానికి, ప్రాణులకు మేలు చేసే వినాయకుడిని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ప్రతిష్టించారు. దోర్నాల ప్రకాష్ నవధాన్యాలతో విగ్రహాన్ని తయారు చేసి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. నాలుగు దిక్కుల సూచీగా నాలుగు తలలు, దశావతారం చిహ్నంగా 10 చేతులు ఉండేలా రూపొందించాడు. సూర్య భగవానుడి ప్రాముఖ్యతను తెలియపరిచేలా సూర్యుడు అధిరోహించే ఏడు గుర్రాలు ప్రత్యేక ఆకర్షణనిచ్చింది.
చౌటుప్పల్లో నవధాన్యాల గణపయ్య
చౌటుప్పల్లో నవధాన్యాల గణపయ్య
Intro:Body:Conclusion: