వలిగొండ మండలం వెంకటాపురంలో శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహ స్వామి గుట్ట సమీపంలో ఉన్న ఎత్తైన సూది కొండ గుట్టపై గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఎండాకాలం కావడం వల్ల గుట్టపై మంటలు ఎగసి పడ్డాయి. స్థానిక రైతులు ఆ మంటలను ఆర్పేశారు. దీంతో స్థానికులు ఊపరి పీల్చుకున్నారు. ఈ ఎత్తైన సూది కొండ గుట్టపై ఎవరూ ఉండరు. గుట్టపైకి వెళ్ళడానికి సరైన దారి కూడా లేదు.
ఇదీ చూడండి: 'భారత్ బయోటెక్'కు కరోనా నివారణ బాధ్యతలు