ETV Bharat / state

'ప్రమాదవశాత్తు షెడ్డు గోడ కూలి రైతు మృతి' - YADAGIRI GUTTA

ఆకస్మికంగా కురిసిన వర్షం యాదగిరిగుట్టలో భీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి రైతు గొర్రె శ్రీనివాస్ దాతరుపల్లి గ్రామంలోని కోళ్ల ఫారంలోనికి వెళ్లగా ప్రమాదవశాత్తు షెడ్డు గోడ కూలి ఘటనా స్థలంలోనే మృతి చెందాడు.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు
author img

By

Published : Jun 6, 2019, 9:44 PM IST

యాదాద్రి భూవనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం దాతరుపల్లి గ్రామంలో ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి గొల్ల గుడిసెలులో నిరుపయోగంగా ఉన్న పాత కోళ్లఫారం షెడ్డు కూలింది. ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోందని కోళ్ల ఫారం షెడ్డులోకి వెళ్లిన గొల్లగూడెం గ్రామానికి చెందిన గొర్రె శ్రీనివాస్ అనే రైతుపై ప్రమాదవశాత్తు షెడ్డు గోడ కూలి అక్కడికక్కడే మృతి చెందాడు.
స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని యాదగిరిగుట్ట సీఐ నర్సింగరావు పేర్కొన్నారు.

ప్రమాదవశాత్తు షెడ్డు గోడ కూలి అక్కడికక్కడే రైతు మృతి

ఇవీ చూడండి : రెండు కార్లు ఢీ.. ఒకరు మృతి

Intro:రిపోర్టర్ : ముత్తె వెంకటేష్
సెల్ నంబర్: 9949620369
tg_adb_81_06_sunna_markulu_avb_c7
పాలిటెక్నిక్ విద్యార్థులకు సున్నా మార్కులు
రాష్ట్రంలో ఇంటర్ బోర్డు నిర్వాకం మరువక ముందే రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ బోర్డులో మరో గందరగోళం నెలకొంది. ఏకంగా విద్యార్థులకు ప్రాక్టీకల్ పరీక్షలో సున్నా మార్కులు రావడం వివాదాస్పదమవుతుంది.
* మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మైనింగ్ డిప్లొమా చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్ష ల్లో సున్నా మార్కులు వేశారు. గత నెల 5 వ తేదీన మైనింగ్ డిప్లొమా ప్రాక్టీకల్ పరీక్షలు నిర్వహించారు. ఫలితాలు ఈ నెల 1 వ తేదీన వచ్చాయి. విద్యార్థులు ఆన్ లైన్ లో చూస్తే సున్నా మార్కులు కనిపించాయి. 53 మంది విద్యార్థులడి ఇదే పరిస్థితి. వీరంతా కళాశాలకు పరుగులు పెట్టారు. ఇక్కడి నుంచి పంపించిన జాబితాలో అందరూ విద్యార్థులు ఉత్థిర్ణులయ్యారు. ఈ విషయాన్ని ప్రిన్సిపల్ సాంకేతిక విద్యా మండలి ఉన్నతాధికారులకు తెలిపారు. ఇప్పటికి ఇంకా అక్కడి నుంచి ఆన్ లైన్ లో మార్కులు సవరించలేదు. ఇంటర్ బోర్డు వ్యవహారంతో నైనా సాంకేతిక బోర్డు కళ్ళు తెరిచినట్లు కనిపించడం లేదు. ఈ ఫలితాలతో విద్యార్థులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు.

Body:బైట్స్
రవీందర్ రెడ్డి, ప్రిన్సిపాల్
మురళీ శ్రావణ్, టీజీవిపి జిల్లా కార్యదర్శి
అల్లి సాగర్, బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు

Conclusion:బెల్లంపల్లి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.