ETV Bharat / state

విద్యుదాఘాతంతో రైతు దుర్మరణం

ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కంచర్లపల్లిలో జరిగింది. మృతుడి కుటుంబ సభ్యుల రోదనలు ఆకాశాన్నంటాయి.

విద్యుదాఘాతంతో పొలంలో పడి రైతు మృతి
విద్యుదాఘాతంతో పొలంలో పడి రైతు మృతి
author img

By

Published : Feb 9, 2020, 12:47 AM IST

విద్యుదాఘాతంతో పొలంలో పడి రైతు మృతి

యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండలం కంచర్లపల్లికి చెందిన శీల లింగయ్య (40 ) విద్యుదాఘాతంతో మృతి చెందాడు. తన వ్యవసాయ బావి వద్ద బోరు మోటారు పని చేయకపోవడం వల్ల పక్కనే ఉన్న స్టాటర్​ను ఆఫ్​ చేశాడు. మోటర్ రిపేర్ చేసిన తర్వాత తిరిగి ఆన్ చేసే సమయంలో 11 కేవీ విద్యుత్ తీగ తగలడం వల్ల షాక్​ కొట్టి పక్కనే ఉన్న పొలంలో పడి చనిపోయాడని స్థానికులు తెలిపారు.

ఇవీ చూడండి: ఇళ్లు ఇప్పిస్తామని మోసం.. రూ.2 కోట్లకు పైగా వసూల్​

Intro:Contributor: Anil
Center: Tungaturthi
Dest: Suryapet
Cell: 9885004364Body:TG_NLG_62_08_Raithu_mruthi_AV_TS10101Conclusion:ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతంతో రైతు మృతి చెందిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డ గూడూరు మండలం కంచన పల్లి గ్రామం లో చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కంచర్ల పల్లి గ్రామానికి చెందిన శీల లింగయ్య (40 ) తన వ్యవసాయ బావి వద్ద బోరు మోటారు పని చేయకపోవడంతో పక్కనే ఉన్న స్టాటర్ ను ఆఫ్ చేసి మోటర్ రిపేర్ చేసిన తర్వాత తిరిగి స్టార్ట్ ఆన్ చేసే సమయంలో 11 కేవీ విద్యుత్ తీగ తగలడంతో విద్యుత్ సరఫరా జరిగి విద్యుదాఘాతంతో పక్కనే ఉన్న పొలంలో పడి లింగయ్య మృతిచెందాడని తెలిపారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.