ఇవీ చూడండి :'పార్టీ మారడం అంటే మరణంతో సమానం'
వీవీ ప్యాట్లపై ఈసీ అవగాహన శిబిరాలు - SPECIAL OFFICERS
భారత ఎన్నికల సంఘం వీవీ ప్యాట్లపై ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. అన్ని జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాల్లో అవగాహన శిబిరాలు నిర్వహిస్తోంది.
వీవీప్యాట్పై ఎన్నికల సంఘం ప్రత్యేక అధికారుల అవగాహన కార్యక్రమం
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలో వివిధ పార్టీల నాయకులతో వీవీప్యాట్పై ఎన్నికల సంఘం ప్రత్యేక అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికతకు అనుగుణంగా భారత ఎన్నికల కమిషన్ ఎన్నికలు సజావుగా జరగడానికి వీవీ ప్యాట్లను ప్రవేశపెట్టిందని తెలిపారు.ఓటు వేసిన తరువాత ఎవరికి ఓటు వేశామో చూసుకునే అవకాశం ఉన్నందున ప్రతి ఓటరు అవగాహన పెంచుకోవాలని కోరారు.
ఇవీ చూడండి :'పార్టీ మారడం అంటే మరణంతో సమానం'
sample description