ETV Bharat / state

పంతంగి టోల్​ప్లాజా వద్ద డ్రంక్​ అండ్​ డ్రైవ్​ తనిఖీలు - పంతంగి టోల్​ప్లాజా వద్ద డ్రంక్​ అండ్​ డ్రైవ్​ తనిఖీలు

యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్​ ప్లాజా వద్ద రాచకొండ ట్రాపిక్​ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న ఎనిమిది మందిపై కేసులు నమోదు చేశారు.

పంతంగి టోల్​ప్లాజా వద్ద డ్రంక్​ అండ్​ డ్రైవ్​ తనిఖీలు
author img

By

Published : Aug 11, 2019, 10:19 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై పంతంగి టోల్ ప్లాజా వద్ద రాచకొండ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న ఎనిమిది మందిపై కేసులు నమోదు చేశారు. శ్వాస విశ్లేషణ పరీక్షకు సహకరించని కారు డ్రైవర్​ను చౌటుప్పల్​ ఠాణాకు తరలించారు. మద్యం మత్తులో రోడ్లపైకి వస్తే కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.

పంతంగి టోల్​ప్లాజా వద్ద డ్రంక్​ అండ్​ డ్రైవ్​ తనిఖీలు

ఇవీ చూడండి: కొనసాగుతోన్న నారసింహుని పవిత్రోత్సవాలు

Intro:tg_nlg_212_11_drunken_drive_av_TS10117

హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద.. రాచకొండ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ ఎనిమిదిమంది పట్టుబడినట్లు చౌటుప్పల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ముని తెలిపారు. కారు చోదకుడు శ్వాస విశ్లేషణ పరీక్షకు సహకరించకపోవడంతో అతనిపై కేసు నమోదు చేసి చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు .మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Body:హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద.. రాచకొండ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ ఎనిమిదిమంది పట్టుబడినట్లు చౌటుప్పల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ముని తెలిపారు. కారు చోదకుడు శ్వాస విశ్లేషణ పరీక్షకు సహకరించకపోవడంతో అతనిపై కేసు నమోదు చేసి చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు .మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Conclusion:హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద.. రాచకొండ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ ఎనిమిదిమంది పట్టుబడినట్లు చౌటుప్పల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ముని తెలిపారు. కారు చోదకుడు శ్వాస విశ్లేషణ పరీక్షకు సహకరించకపోవడంతో అతనిపై కేసు నమోదు చేసి చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు .మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.