ETV Bharat / state

చౌటుప్పల్​లో డ్రోన్​ కెమెరాలతో నిఘా - యాదాద్రి భువనగిరి జిల్లా లాక్‌డౌన్‌ వార్తలు

కరోనా వైరస్ కట్టడిలో భాగంగా లాక్​డౌన్​ను మరింత పటిష్టంగా అమలు చేస్తున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​ పోలీసులు. డ్రోన్ కెమెరాలతో పట్టణాన్ని పరిశీలిస్తున్నారు.

drone camera surveillance at chouttuppal in yadadri bhuvanagiri district
చౌటుప్పల్​లో డ్రోన్​ కెమెరాలతో నిఘా
author img

By

Published : Apr 19, 2020, 10:17 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​లో డ్రోన్​ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. డ్రోన్​ కెమెరా పనితీరును డీసీపీ నారాయణ రెడ్డి, ఏసీపీ సత్తయ్య, ఏఆర్ ఏసీపీ శ్రీనివాస్​, ​మున్సిపల్ ఛైర్మన్ రాజు పరిశీలించారు.

రహదారుల వెంటనే కాకుండా, గల్లీల్లో భౌతిక దూరం పాటించకుండా గుంపులు గుంపులుగా తిరిగే వారిని కూడా డ్రోన్ కెమెరా బంధిస్తుందని పోలీసులు తెలిపారు. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదని.. ఎవరు కూడా బాధ్యతరహితంగా తిరగకూడదని చెప్పారు.

ఇదీ చదవండి: నిర్బంధితులపై నిఘా... సమతూకమే కీలకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.