కరోనా మహమ్మారి సోకకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలని... ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ యాదాద్రి భువనగిరి జిల్లా శాఖ చైర్మన్ డాక్టర్ జి లక్ష్మీ నరసింహా రెడ్డి అన్నారు. సొసైటీ ఆధ్వర్యంలో మోత్కూరు పురపాలక, స్థానిక పోలీస్ సిబ్బందికి మాస్కులను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలను తప్పకుండా పాటించాలని సూచించారు.
ఇదీ చదవండి: ప్రపంచంలోనే గొప్పగా రామమందిర నిర్మాణం : జితేందర్‌రెడ్డి