ఇవీ చూడండి: దోపిడీకి వెళ్లి తనువు చాలించాడు
తండ్రికి తలకొరివి పెట్టిన కుమార్తె
ఏ తండ్రికైన తల కొరివి పెట్టేది కుమారుడు. కానీ యాదాద్రి జిల్లా గౌరాయపల్లిలో తన తండ్రికి కుమార్తె తల కొరివి పెట్టి ఇంటికి పెద్ద దిక్కు అయింది.
తండ్రికి తల కొరివి పెట్టిన కుమార్తె
యాదాద్రి జిల్లా గౌరాయపల్లిలో నారా వెంకటేశ్ అనే చేనేత కార్మికుడు గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే వెంకటేశ్‌కు తలికొరివి పెట్టడానికి కుమారుడు లేకపోయేసరికి కుటుంబీకులు ఆందోళన చెందారు. ఇంతలో మృతుడి భార్య అన్నపూర్ణ.. తన పెద్ద కుమార్తె కల్పనతో తండ్రకి తలికొరివి పెట్టించింది. ఇది చూసిన గ్రామస్థులు చలించిపోయారు. బాధితులకు కల్లూరి మనోహర్ 10 వేల ఆర్థిక సాయం చేశారు. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని మనోహర్ కోరారు.
ఇవీ చూడండి: దోపిడీకి వెళ్లి తనువు చాలించాడు
sample description