ETV Bharat / state

యాదాద్రిలో సత్యనారాయణ వ్రత మండపం పనులు ముమ్మరం - Yadadri Bhuvanagiri District Latest News

యాదాద్రి కొండపై జరుగుతున్న అభివృద్ధి పనులను ముమ్మరం చేశారు. సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతున్న ప్రస్తుత మండపంలో దర్శన వరుసల ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం నుంచి కొండ కింద తులసీతోట ప్రాంగణంలో పూజల నిర్వహణకు సన్నాహాలు చేపట్టారు.

Satyanarayana Vrata Mandapam works are in full swing
సత్యనారాయణ వ్రత మండపం పనులు ముమ్మరం
author img

By

Published : Jan 23, 2021, 10:57 AM IST

యాదాద్రి పుణ్యక్షేత్ర అభివృద్ధిలో భాగంగా కొండపై జరుగుతున్న పనులు ముమ్మరం చేశారు. సత్యనారాయణ స్వామి వ్రతపూజలు కొనసాగుతున్న ప్రస్తుత మండపంలో దర్శనాల వరుసల ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఆదివారం నుంచి..

వ్రతాల నిర్వహణను తరలించాలని ఆలయ నిర్వాహకులు సంబంధిత విభాగాలకు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం నుంచి కొండ కింద తులసీతోట ప్రాంగణంలోని షెడ్డులో సదరు పూజల నిర్వహణకు సన్నాహాలు చేపట్టారు.

భక్తులకు సరిపడా వ్రత పీటలు, సామాగ్రి తరలించి, శుభ్రపరిచే పనులు చేపట్టారు. మండపానికి హాలును, జనాలకు కావలసిన సౌకర్యాలు సిద్ధం చేస్తున్నారు.

ఇదీ చూడండి: సినీ ఫక్కిలో కర్నాటకు చెందిన స్వామిజీ కిడ్నాప్​..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.