యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలోని 4వ వార్డులో ఏర్పాటు చేసిన కరోనా టీకా పంపిణీ చేపట్టారు. 45 ఏళ్లు పైబడిన వారికి ఆరోగ్య సిబ్బంది కొవిడ్ టీకాలు వేశారు. మే 1 నుంచి 18 ఏళ్లు బడిన వారందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని వైద్యసిబ్బంది వెల్లడించారు.
కొవిడ్ వ్యాక్సిన్ సురక్షితమని అపోహలు వీడి అందరూ తీసుకోవాలని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిని వ్యాక్సిన్‌తో అరికట్టాలని వెల్లడించారు.
ఇదీ చదవండి: కరోనా ఆంక్షలు బేఖాతరు- యువకులతో కప్పగంతులు