ETV Bharat / state

ఆర్టీసీ ఛార్జీల పెంపు నిర్ణయంపై కాంగ్రెస్​ నిరసన

ఆర్టీసీ ఛార్జీలు పెంచాలన్న ఆలోచనను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని భువనగిరి జిల్లా డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఛార్జీల పెంపుపై ఆందోళన వ్యక్తం చేశారు.

Congress protests over decision to increase RTC  charges
ఆర్టీసీ ఛార్జీల పెంపు నిర్ణయంపై కాంగ్రెస్​ నిరసన
author img

By

Published : Dec 3, 2019, 12:02 AM IST

ఆర్టీసీ ఛార్జీలు పెంపు నిర్ణయంపై యాదాద్రి భువనగిరి జిల్లాలో కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్​కుమార్​ రెడ్డి డిమాండ్​ చేశారు. ఛార్జీలు పెరిగితే సామాన్యులపై అదనపు భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ అనితరామచంద్రన్​కు వినతిపత్రాన్ని అందజేశారు.

ఆర్టీసీ ఛార్జీల పెంపు నిర్ణయంపై కాంగ్రెస్​ నిరసన

ఇదీ చూడండి: ఆర్టీసీ బస్సులో అర్ధరాత్రి నుంచి కనీస ఛార్జీ - రూ.10

Intro:TG_NLG_61_02_RATESPEMPU_ANDOLANA_AV_TS10061

యాంకర్: ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలు పెంచాలన్న ఆలోచనను తక్షణం ఉపసంహరించుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా డిసిసి అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. చార్జీల పెంపుకు నిరసనగా ఈ రోజు యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితరామచంద్రన్ కు వినతిపత్రాన్ని అందచేశారు. ఆర్టీసీ ఛార్జీల పెంపు వల్ల రాష్ట్రం లో మూడు కోట్ల సామాన్య ప్రజలపై అదనపు భారం పడుతుందని ఆయన అన్నారు. ఆర్టీసీ కార్మికులకు మేలు చెయాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుందని ఆ నెపంతో ఛార్జీలని పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నామని ఆయన అన్నారు. ఇప్పటికైనా చార్జీల పెంపు ఆపాలని లేకుంటే మరిన్ని ఆందోళనలు చేస్తామని ఆయన హెచ్చరించారు.

Body:రిపోర్టర్: సతీష్ శ్రీపాద
సెంటర్: భువనగిరి
సెల్:8096621425
జిల్లా:యాదాద్రి భువనగిరిConclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.