యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్(ఎం)లో ఆర్టీసీ టికెట్ ధరలు పెంపునకు నిరసనగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎన్ఎస్యూఐ, ఐఎన్టీయూసీ ఆందోళన నిర్వహించాయి. ఆర్టీసీ నష్టాలను పూడ్చుకోడానికి సాధారణ ప్రజల, విద్యార్థుల భారం మోపడం పద్ధతి కాదని నాయకులు అన్నారు. పెంచిన ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీచూడండి: ఫిర్యాదు అందిన వెంటనే - జీరో ఎఫ్ఐఆర్ నమోదు