ETV Bharat / state

పుట్టిన రోజున హాజీపూర్​ బాధితులకు వీహెచ్​ ఆర్థికసాయం - vh birthday

కాంగ్రెస్​ సీనియర్​ నేత వీహెచ్​ జన్మదినం సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు కేక్​ కట్​ చేసి సంబురాలు చేసుకున్నారు. కానీ వీహెచ్​ మాత్రం హాజీపూర్​ వెళ్లి బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం అందించారు.

పుట్టిన రోజున హాజీపూర్​ బాధితులకు వీహెచ్​ ఆర్థికసాయం
author img

By

Published : Jun 16, 2019, 11:35 PM IST

కాంగ్రెస్​ సీనియర్​ నేత వి.హనుమంతరావు జన్మదినం సందర్భంగా భట్టి విక్రమార్క, మర్రి శశిధర్​రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. వీహెచ్​ మాత్రం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారంలో హత్యకు గురైన బాలికల కుటుంబాలకు రూ.10 వేలను అందించారు. అంబర్​పేటలోని వీహెచ్​ నివాసంలో, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున పాల్గొని కేక్​ కత్తిరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఇవీ చూడండి: సైకో శ్రీనివాస్ రెడ్డిని ఎన్​కౌంటర్ చేయాలి: వీహెచ్

Intro:hyd--tg--VKB--41--16--Ananthagiri Mardar--ab--1--C21

Body:బైప్ : దాస్ (సిఐ )

Conclusion:మురళీకృష్ణ , వికారాబాద్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.