కార్తిక మాసం సందర్భంగా శ్రీ మణిదీపేశ్వరి విశ్వజనని పరాశక్తి పీఠం లోటస్ టెంపుల్ ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరై వ్రతం చేశారు. ఏటా ఉచితంగా ఈ వ్రతాలు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం వనభోజనాలు ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి: సాయం చేయండి.. పసివాడికి ప్రాణం పోయండి