యాదాద్రి జిల్లా చౌటుప్పల్ బస్టాండ్లో మంగళవారం మధ్యాహ్నం ఓ మహిళ మెడలో బంగారు గొలుసు మాయమైంది. ఆమె వెనకాలే కూర్చున్న ఇద్దరు బాలికలు చైన్ కొట్టేశారు. బస్సు కోసం వేచి చూస్తున్న మహిళ మెడ నుంచి గొలుసు దొంగిలించి పారిపోయారు. కొద్దిసేపటి తర్వాత గొలుసు పోయిందని గ్రహించిన మహిళ చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ కెమెరాలో ఇదంతా రికార్డు అయ్యింది.
ఇవీ చూడండి: ఎన్నికల తనిఖీలు చిత్రీకరిస్తున్న వీడియోగ్రాఫర్ మృతి