ETV Bharat / state

బీబీనగర్​లో నిర్బంధ తనిఖీలు - bb nagar

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరులో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేశారు. ఎన్నికల్లో ప్రజలంతా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటువేసేలా ముందస్తుగా సోదాలు చేపట్టామని పోలీసులు తెలిపారు.

బీబీనగర్​లో నిర్బంధ తనిఖీలు
author img

By

Published : Apr 8, 2019, 7:31 AM IST

ప్రజల్లో భయ భ్రాంతులు తొలగించి అందరూ ఓటు వేసేలా ప్రోత్సహించేందుకు పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. యాదాద్రి జిల్లా బీబీనగర్​ మండలం గూడూరులో ఈ సోదాలు జరిగాయి. సరైన ధ్రువపత్రాలు లేని 27 ద్విచక్ర వాహనాలను, మూడు ఆటోలు, నాలుగు కార్లు, ఏడు సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. డీసీపీ నారాయణ రెడ్డితో పాటు అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ భుజంగరావు, ఐదుగురు సీఐలు , పది మంది ఎస్సైలు, 100 మందికి పైగా కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

బీబీనగర్​లో నిర్బంధ తనిఖీలు

ఇదీ చదవండి: ఎన్నికల ప్రచారంలో ఓటుకు నోటు కేసు..!

Intro:hyd_tg_07_08_trs_meeting_ab_C10
Lsnraju :9394450162
యాంకర్:

Body:సంక్షేమ పథకాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నారని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడ మార్కెట్ కూడలిలో మెదక్ తెరాస పార్లమెంట్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా సమావేశం నిర్వహించారు షాదీ ముబారక్ కల్యాణలక్ష్మి రైతుబంధు వంటి పథకాలతో అన్ని వర్గాల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందన్నారు పార్లమెంటు ఎన్నికల్లో తెరాస అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి కి ఓటు వేసి పెద్ద ఎత్తున మెజారిటీ వచ్చేలా చూడాలని అభ్యర్థించారు ముఖ్యమంత్రి స్థానిక పార్లమెంట్ నియోజకవర్గం కనుక కారు గుర్తుపై ఓటేసి లక్షకు పైగా మెజార్టీ వచ్చేలా చూడాలని ఆయన కోరారు ఈ సందర్భంగా తెరాస లో చేరిన వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు

Conclusion:బైట్ మహిపాల్ రెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యే
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.