ETV Bharat / state

అంత్యక్రియలకు వచ్చి... మృత్యు ఒడికి వెళ్లాడు - Came for relatives funeral..

సమీప బంధువుల అంత్యక్రియలకు వచ్చి ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన రాజపేట మండలంలో చోటు చేసుకుంది.

అంత్యక్రియలకు వచ్చి... మృత్యు ఒడికి వెళ్లాడు
author img

By

Published : Oct 18, 2019, 7:59 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం నర్సాపురం శివారులో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి తుమ్మ శ్రీశైలం మృతి చెందాడు. మృతుడు పదిహేను సంవత్సరాలుగా హైదరాబాదులో ఉంటున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సమీప బంధువుల అంతక్రియలకు వచ్చి ఇంటి దగ్గరకు​ వెళ్లే క్రమంలో బావి వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు బావిలో జారి పడిపోయాడు. శ్రీశైలంకు ఈత రాకపోవడం వల్ల మృతి చెందినట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు.

Intro:Tg_nlg_187_18_bavilo_padi_mruthi_av_TS10134

యాదాద్రి భువనగిరి..
సెంటర్.యాదగిరిగుట్ట..

యాదాద్రి భువనగిరి.
రాజపేట మండలం నర్సాపురం శివారులో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి తుమ్మ శ్రీశైలం (45) మృతి.. ఇతను గత పది నుంచి పదిహేను సంవత్సరాలుగా హైదరాబాదులో నివాసం ఉంటున్నాడు సమీప బంధువుల అంతక్రియలు హాజరై ఇంటికి వెళ్లే క్రమంలో లో బావి దగ్గరికి వెళ్లి ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో జారీ పడి పోయాడు ఇతనికి భార్య కొడుకు కుమార్తె ఉన్నారు ,మృతదేహం ఆలేరు ఆసుపత్రికి తరలించారు

Body:Tg_nlg_187_18_bavilo_padi_mruthi_av_TS10134Conclusion:Tg_nlg_187_18_bavilo_padi_mruthi_av_TS10134
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.