ETV Bharat / state

BJP Incharges to Munugodu మండలాల వారీగా భాజపా ఇన్‌ఛార్జ్‌లు వీళ్లే - బండి సంజయ్

BJP Incharges to Munugodu మునుగోడు బహిరంగ సభకు భాజపా ఇన్‌ఛార్జీలను నియమించింది. ఒక్కో మండలానికి ఇద్దరు సీనియర్ నేతలకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బాధ్యతలు అప్పగించారు. జనసమీకరణ, ఇతర ఏర్పాట్ల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు.

BJP Incharges
BJP Incharges
author img

By

Published : Aug 17, 2022, 10:56 PM IST

BJP Incharges to Munugodu మునుగోడు బహిరంగ సభకు మండలాలా వారీగా భాజపా ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌కు జితేందర్ రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌ను నియమించారు. చౌటుప్పల్ పురపాలిక బాధ్యతలను గరికపాటి మోహన్ రావు, ఏనుగు రవీందర్ రెడ్డికి అప్పగించారు. మునుగోడుకు ఈటల రాజేందర్, చింతల రామచంద్రారెడ్డికి బాధ్యతలిచ్చారు.

సంస్థాన్ నారాయణాపూర్‌ మండలానికి కూన శ్రీశైలం గౌడ్, రవీంద్ర నాయక్ పేర్లను ఖరారు చేశారు. నల్గొండ జిల్లాలోని చండూరు మండలానికి చాడా సురేష్ రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ నియామిస్తున్నట్లు బండి సంజయ్ తెలిపారు. చండూరు మున్సిపాలిటీకి రాజాసింగ్, విజయపాల్ రెడ్డి నియమించగా.. గట్టుప్పల్‌కు రఘునందన్ రావు, రాపోలు ఆనందభాస్కర్‌కు బాధ్యతలు అప్పజెప్పారు. మర్రిగూడెంకు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తల్లోజు ఆచారిని పేర్లను ఖరారు చేయగా.. నాంపల్లి మండలానికి చంద్రశేఖర్, ధర్మారావును నియమించారు.

ఇవీ చదవండి: Minister Koppula Eshwar Case మంత్రి కొప్పులకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ

కుమార్తెపై కన్నేశాడని ప్రియుడి పురుషాంగం కోసేసిన మహిళ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.